Digital School

Book Store

చలం ఫౌండేషన్

గుడిపాటి వెంకట చలం ర‌చ‌న‌లు, జీవితం గురించి 
చలం ఫౌండేషన్ ప్ర‌చురించిన పుస్త‌కాలు
Mobirise Website Builder
చ‌లం సాహిత్య సుమాలు

రూ.250

ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ త‌న‌ను ప్ర‌భావితం చేసిన చ‌లం ర‌చ‌న‌ల నుంచి ఈ కొటేషన్స్‌ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు. 

Mobirise Website Builder
చ‌లం నీడ చెప్పిన క‌థ

Rs.200

 అరుణాచ‌లంలో చ‌లం జీవితానికి అద్దం ప‌ట్టేలా వావిలాల సుబ్బారావు ర‌చించిన 'చ‌లం నీడ చెప్పిన క‌థ'ను చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించింది.చ‌లాన్ని కుతూహ‌లంగా చ‌దివే వారికీ, సందేహాల‌తో త‌ల‌మున‌క‌ల‌య్యే వారికీ ఈ పుస్త‌కం స్ప‌ష్ట‌త‌నిస్తుంది.

Mobirise Website Builder
ఊర్వశి

రూ.150

శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు రాసిన‌ 'ఊర్వశి' పుస్తకాన్ని చలం ఫౌండేషన్ ప్ర‌చురించింది. ఊర్వశి పురూరవుల కథ  పురాణాలలో, కథాసరిత్సాగరం లో, కాళిదాసు నాటకాలుగా, రవీంద్ర అరవిందుల కావ్యాల్లో, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో వర్ణింపబడితే ఒక్క గుడిపాటి వెంకట చలం మాత్రం పురూరవుని కథ గా దీనిని రాశారు. 

Mobirise Website Builder
చ‌లం సంజీవ‌దేవ్

రూ.150

లేఖా సాహిత్యానికి ఒక అందం, అర్థం, సంపూర్ణ‌త్వం సిద్ధింప‌జేసిన ప్ర‌ఖ్యాత తెలుగు ర‌చ‌యిత గుడిపాటి వెంక‌ట చ‌లం, డాక్ట‌ర్ సంజీవ‌దేవ్‌ల మ‌ధ్య న‌డ‌చిన ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు, వారి సాహితీ ప‌య‌నాన్ని ప‌రిచ‌యం చేస్తూ చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన పుస్త‌కం 'చ‌లం సంజీవ‌దేవ్'



స్కూల్ రేడియో ప్ర‌చుర‌ణ‌లు

Mobirise Website Builder
చీమా చీమా ఎందుకు కుట్టావ్‌?

అల‌నాటి అపురూప‌మైన క‌థ‌లు, ఆ క‌థ‌ల‌లో దాగున్న ప‌ర్యావ‌ర‌ణ విజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేస్తూ పిల్ల‌ల కోసం ప్ర‌చురించిన పుస్త‌కం 

రూ.150

Mobirise Website Builder
పిపీలికే పిపీలికే కిమ‌ర్థం దంశ‌సి?

చీమా చీమా ఎందుకు కుట్టావ్‌? పుస్త‌కాన్ని కొవ్వూరు సంస్కృత పాఠ‌శాల విద్యార్థులు సంస్కృతంలోకి అనువ‌దించ‌గా స్కూల్ రేడియో ప్ర‌చురించిన పుస్త‌కం 'పిపీలికే పిపీలికే కిమ‌ర్థం దంశ‌సి?'.

రూ.150

Mobirise Website Builder
Eco Tales

English version of Telugu book 'Cheema Cheema Yenduku Kuttav?'. 'Eco Tales' aspires to not only entertain but also educate, offering a unique blend of storytelling and environmental awareness. Eco Tales by Gali Udaya Kumar, Pages 92: Rs.150

Mobirise Website Builder
బాల‌

ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణాల లోని ప్ర‌భుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో  స్కూల్ రేడియో నిర్వ‌హించిన‌ వ‌ర్క్‌షాప్‌ల‌లో చిన్నారులు అప్ప‌టిక‌ప్పుడు రాసిన క‌థ‌ల సంక‌ల‌నం ఇది.

రూ.250

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు

యువ‌జ‌న సంఘాలు, మ‌హిళా సంఘాలు, సొసైటీలు, ట్ర‌స్టులు ఇలా సామాజిక సేవా రంగంలో పాటుప‌డుతున్న స్వ‌చ్ఛంద సంస్థ‌లు ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ నిధులు పొందే విధానం గురించి తెలియ‌జేసే పుస్త‌కం ఇది. 
ప్ర‌చుర‌ణ: వికాస ధాత్రి
వెల: రూ.980
ఆవిష్క‌ర‌ణ: మార్చి 2024

Telugu books

ఇలా కొన‌వ‌చ్చు

మీరు ఎంచుకొన్న పుస్త‌కాల ధ‌ర‌ను 9440994244కు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లించి, ట్రాన్సాక్ష‌న్ ఐడి, మీరు ఎంచుకొన్న పుస్త‌కాల టైటిల్స్‌ వివ‌రాల‌తో మీ చిరునామాను 9440994244కు వాట్స‌ప్‌లో పంపండి. పుస్త‌కాల‌ను రిజిస్ట‌ర్ పోస్టులో పంపుతాము.

Terms & Conditions

Digital School, B 74 Dayal Nagar, Visakhapatnam 530043
Ph:91-9440994244
© Copyright 2005 Digital School- All Rights Reserved